RR: చేవెళ్ల నియోజకవర్గం ఆలూరు గ్రామానికి చెందిన కిస్టాపురం రాజును ఆలూరు బీసీ వర్గానికి చెందినవారు రెడ్డి వర్గానికి చెందినవారు బూతులు తిడుతూ చంపేస్తామని బెదిరిస్తున్నారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయలేదని కక్షగట్టి వ్యాపారంలో వచ్చే డబ్బులు అడిగినందుకు బెదిరిస్తున్నారని బాధితుడు పేర్కొన్నాడు.