WGL: నర్సంపేటలోని TGRSC డిపోలో గురువారం జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలను డిపో మేనేజర్ ప్రసన్నలక్ష్మీ ఆధ్వర్యంలో CI రఘుపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో డ్రైవర్లు తప్పనిసరిగా రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని సూచించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన డ్రైవర్ రవికి ప్రశంసా పత్రం అందించారు.