NRML: నూతన సంవత్సర కానుకగా రైతులకు కిసాన్ సమ్మాన్ నిధిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచిన నేపథ్యంలో మాటేగాంలో బీజేపీ బూత్ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.