KMR: బిక్నూరు లోని అయ్యావారిపల్లి గ్రామ సర్పంచ్ జాల సత్యం విద్యుత్తు షాక్‌కు గురయ్యారు. గురువారం రాత్రి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్థులు సర్పంచ్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆయన స్వయంగా ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి షాక్‌కు గురయ్యారు. ఆయనను స్థానికులు GGH హాస్పిటల్ తరలించారు