ADB: అక్టోబర్ 21 తేదీన నిర్వహించనున్న ఫ్లాగ్ డే (పోలీసు అమరవీరుల దినోత్సవం) వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని SP అఖిల్ మహాజన్ గురువారం తెలిపారు. ప్రజాసేవలో అమరులైన జిల్లా పోలీసుల జ్ఞాపకార్థం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రజలు, విద్యార్థులు వారోత్సవాలలో పాల్గొనాలని ఎస్పీ పిలుపునిచ్చారు.