BHNG: చౌటుప్పల్ మండలంలో మంగళవారం సాయంత్రం వేళ ఒక్కసారిగా భారీ వర్షంతో మండలం చల్లబడిపోయింది. కొద్దిరోజులుగా మండుతున్న ఎండలు ఉక్కుపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఊరట కలిగింది. సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని ఈదురు గాలులతో భారీ వర్షం రావడంతో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడడంతో ప్రజల పశమనం పొందుతున్నారు.