NDL: తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో YCP అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ను మంగళవారం బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక రాజకీయ స్థితిగతులు, నియోజకవర్గ సమస్యలు, పార్టీ బలోపేతంపై కాటసానిని జగన్ ఆరా తీశారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఈ మేరకు కాటసాని రామిరెడ్డికి వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు.