WGL: నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి మార్త మూర్తి ఇటీవల కాలంలో మృతి చెందిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి తన నివాసానికి వెళ్లి కాంతమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నివాళులార్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపరిచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.