W.G: నకిలీ మద్యం అరికట్టాలంటూ మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళికృష్ణ రాజు ఆచంటలో ఇవాళ నిరసనలు చేశారు. అనంతరం వైసీపీ నాయకులతో కలిసి ర్యాలీగా తరలివెళ్లి ఆచంట ఎంఆర్టీకి వినతిపత్రం అందించారు. నకిలీ మద్యం వ్యవహారం ప్రభుత్వం తక్షణమే సీబీఐకి అప్పగించాలని రంగనాథరాజు డిమాండ్ చేశారు.