GNTR: అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇవ్వకుంటే ఉద్యమాన్ని మరింత అద్భుతం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు హెచ్చరించారు. పెదకాకానిలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇళ్ల స్థలాలు, పట్టాల సాధన కోసం ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ పీ.కృష్ణకాంత్‌కు వినతిపత్రం అందించారు.