NRML: భైంసా పట్టణంలోని గౌరీ శంకర్ పంక్షన్ హల్లో డీసీసీ అధ్యక్షుల నూతన పదవికి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అబ్జర్వర్ కర్ణాటక ఎమ్మెల్యే అజయ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలనీ అన్నారు. రానున్న ఎన్నికలో పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిపించాలని అన్నారు.