AP: జనార్ధన్ రావును కస్టడీ కోరుతూ ఎక్సైజ్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్పై కోర్టు రేపు విచారించనుంది. కాగా నకిలీ మద్యం కేసులో జనార్ధన్ రావును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.