PDPL: ప్రతి స్వర్ణకారుడు జాగ్రత్తలు తీసుకోవాలని, గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు. గోదావరిఖని అశోక్ నగర్లోని ఎంఆర్కే బాంకెట్ హాల్లో బంగారం వ్యాపరస్తులు, స్వర్ణకారులు, బెంగాలి వర్కర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ఇంద్రసేనా రెడ్డి మాట్లాడారు. వ్యాపారస్తులు, స్వర్ణకారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు చేశారు.