ASR: హుకుంపేట మండలంలోని డల్లాపల్లి నుంచి గుమ్మడిగుంట మీదుగా చీకుమద్దుల వరకూ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరారు. రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఈనెల 17న ఛలో పాడేరు ఐటీడీఏ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. బుధవారం కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 17న జరిగే ఛలో పాడేరు ఐటీడీఏ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.