TPT: శ్రీకాళహస్తీశ్వరున్ని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ P. క్రిష్ణయ్య కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక రాహు కేతు పూజలు చేశారు. స్వామి, అమ్మవార్ల దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.