ADB: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం (I-DOC)ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం సాయంత్రం సందర్శించారు. కార్యాలయ నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, పనితీరును పునః పరిశీలించారు. నాణ్యతలో రాజీపడకుండా పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.