SKLM: రసాయనిక ఎరువులు వినియోగించకుండా సేంద్రియ పద్ధతుల్లో పండించే స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వం విప్ అశోక్ బాబు అన్నారు. బుధవారం కంచిలి మండల కేంద్రంలో రైతు బంధు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గిరిజనులు పండించిన పంటలను విక్రయించేందుకు ఏర్పాటు చేసిన స్టాల్స్ లను సందర్శించారు.