MHBD: జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ సీటు సాధించి పేదరికంతో చదువుకు దూరమైన అఖిలకు పాలకొండకు చెందిన నర్సింహాచారి రూ. 20,000 ఆర్థికసహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గిరిధర్, నరేందర్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు వెంకటేష్ పాల్గొన్నారు.