NZB: 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఈనెల 18న నిర్వహించే రాష్ట్ర బంద్కు ఆమ్ ఆద్మీ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆమ్ ఆద్మీ పార్టీ NZB జిల్లా అధ్యక్షుడు సమీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. గత కొన్ని దశాబ్ద కాలంగా BC వర్గాలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని చేస్తున్న ఉద్యమంలో భాగంగా చేపట్టిన బంద్ తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు.