E.G: గోపాలపురం శివారున బుధవారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదం నిడదవోలులో విషాద ఛాయలు నింపింది. మృతుడు ఎండీ జవహర్ నిడదవోలు జ్యోతి కాలనీ ప్రమాద ఘటన తెలుసుకుని బంధువులు, స్నేహితులు జవహర్ ఇంటికి చేరుకున్నారు. మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ షాజహాన్కి సోదరుడి కుమారుడు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, జవహర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.