RR: ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాధిక తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు 10వ తరగతి, ఆపై విద్యార్హత కలిగిన వారు హాజరు కావొచ్చని తెలిపారు. HDB ఫైనాన్షియల్ సర్వీసెస్, ఏ నాన్-ఐటీ కంపెనీ, ఏ మాన్యూఫాక్చరింగ్, మెడ్స్ తదితర కంపెనీలు నియామకాలు చేపడతాయన్నారు.