NLR: ఆత్మకూరు పట్టణ పరిధిలోని బస్టాండ్ సమీపాన ఉన్న అరుంధతీయవాడ సచివాలయం నందు మూడు రోజుల పాటు అనగా ఈ నెల 16,17,18 తేదీలలో యస్.టి కులములకు సంభందించిన వారి కోసం ప్రత్యేక ఆధార్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఆధార్ కార్డు లేని యస్.టి కులమునకు చెందిన ఆత్మకూరు పట్టణ ప్రాంతాల ప్రజలు అందరూ ఈ ఆధార్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు.