BDK: ఇల్లందు పరిసర ప్రాంత నిరుద్యోగ యువతులకు బ్యూటీషియన్ కోర్సులలో ఉచిత వృత్తి శిక్షణ తరగతులను అక్టోబర్ నెలలో ప్రారంభించడం జరుగుతుందని ఏరియా జి.యం వి. కృష్ణయ్య బుధవారం తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ్య మహిళలు ఈనెల16 లోపు జి.యం.కార్యాలయంలోని సేవా సమితి నందు దరఖాస్తులు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.