GNTR: తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలోని సంగం డైరీ పాల కేంద్రం వద్ద బుధవారం పాడి రైతులకు రూ. 70 వేల బోనస్‌ను పంపిణీ చేశారు. డైరీ రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించడంలో భాగంగా ఈ బోనస్ పంపిణీ చేయడం జరిగింది అని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని పాడి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.