ADB: జైనథ్ మండలంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఆశా ఫర్ ఎడ్యుకేషన్ సహకారంతో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.1.80 లక్షల విలువగల స్మార్ట్ కంప్యూటర్ ల్యాబ్‌ను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మారుతున్న యుగానికి అనుగుణంగా విద్యార్థులు టెక్నాలజీ నేర్చుకోవాలని, పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.