PDPL: ఎంపీ వంశీ కృష్ణ ఐక్యరాజ్య సమితి, ACABQ ఛైర్పర్సన్ జూలియానా గాస్పర్ రుయాస్, UN ఆర్థిక, బడ్జెట్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ చంద్రమౌళి రామనాథను బుధవారం న్యూయార్క్ కలిశారు. ఈ సమావేశంలో UN ఆర్థిక పరిస్థితి, ముఖ్యంగా శాంతి భద్రతా నిధులపై చర్చ జరిగింది. ప్రపంచ శాంతి పరిరక్షణలో భారత్ కీలక పాత్రను మన దేశ ప్రతినిధులు పునరుద్ఘాటించారు.