MDCL: జిల్లాలో అనేక చెరువులో చేపలు లేక ఇప్పటికి ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లాలో అనేక చెరువులు ఉండగా 68 లక్షలకు పైగా చేప పిల్లల సీడ్ అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు చేప పిల్లల పంపిణీ జరగలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags :