TG: జూబ్లీహిల్స్లో జరుగుతున్న ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఎన్నిక కాదని.. పదేండ్ల అభివృద్ధి పాలనకు, రెండేళ్ల అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని మాజీ మంత్రి KTR అన్నారు. ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో గులాబీ పార్టీ జైత్రయాత్ర ఈ ఎన్నికల నుంచే ప్రారంభం కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.