KMM: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ను కేంద్రం తక్షణమే ఆమోదించాలని బీసీ నాయకులు సింగ నరసింహారావు డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మం కొత్త బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. బిల్లు ఆమోదం పొందకుండా కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ, బీసీలకు అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు.