PDPL: ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో తన నివాసంలో 305 అంగన్వాడి టీచర్లు, ఆయలకు నూతన డ్రెస్ కోడ్ వస్త్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు బుధవారం పంపిణీ చేశారు. గ్రామాల్లో అంగన్వాడి భవన సమస్యలపై ఆయన చింత వ్యక్తం చేసి, టీచర్లు, ఆయాలు పిల్లలకు ఇచ్చే సేవలను ప్రశంసించారు. కొత్త భవనాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.