ASR: ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ-కేవైసీ చేయించుకోవాలని ఏపీవో రామ్ ప్రసాద్ తెలిపారు. ఉపాధి హామీ పథకంలో ఉపాధి పొందాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఫీల్డ్ అసిస్టెంట్లు ముమ్మరంగా ఈ-కేవైసీ చేస్తున్నారన్నారు. ఉపాధి పనులకు ముద్ర ఆధారిత హాజరు అమల్లో ఉందన్నారు. దీంతో ఈ-కేవైసీ లేకుంటే పని లభించిందని పేర్కొన్నారు.