NTR: జగ్గయ్యపేటలో డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం జయంతిని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నివాసంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కలాం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా మాత్రమే కాకుండా అసాధారణ వ్యక్తిత్వం కలిగిన మహానుభావుడిగా భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.