WGL: మాజీ MLA మాగంటి గోపీనాథ్ మృతి BRS పార్టీకి, వారి కుటుంబానికి తీరని లోటని నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ BRS అభ్యర్థి మాగంటి సునీతతో కలిసి ఆయన గోపీనాథ్ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ BRS కార్యకర్తలు ఉన్నారు.