AKP: రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆక్వా రైతులతో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సమావేశం నిర్వహించారు. విద్యుత్ సమస్యల పరిష్కరించాలని పలువురు ఆక్వా అరైతులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఆక్వా రైతులు ప్రస్తావించిన విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.