AP: CM చంద్రబాబుకు వ్యక్తిగత పబ్లిసిటీనే ముఖ్యమని YCP నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. క్రెడిట్ చోరీ చంద్రబాబు ప్రత్యేకత అని ఎద్దేవా చేశారు. డేటా సెంటర్ GO ఎప్పుడు వచ్చిందో తెలుసుకోవాలని సూచించారు. కల్తీ మద్యంలో నేరుగా దొరికి YCPపైకి నెడుతున్నారని మండిపడ్డారు. హోర్డింగ్లు పెట్టడానికే తమకు అనుమతి ఇవ్వరని.. ఇక తాము వ్యాపారం చేయగలమా? అని అన్నారు.