KRNL: జిల్లాలో జరగనున్న జీఎస్టీ సభకు ఎమ్మిగనూరు నుంచి 25 వేల మంది హాజరవుతున్నారని ఇవాళ టీడీపీ పట్టణ కోశాధికారి విజయలక్ష్మి తెలిపారు. ముఖ్యంగా ‘సూపర్ సిక్స్’ పథకాలకు మద్దతుగా మహిళలు అధిక సంఖ్యలో ఈ సభకు తరలివస్తున్నారని చెప్పారు. జిల్లాకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.