BHNG: యాదగిరిగుట్ట మండలం చోల్లేరు గ్రామంలో బుధవారం పశువులకు ఉచిత గాలి కుంటు టీకా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రైతులకు మెడిసిన్ అందజేశారు. ఉచిత గాలి కుంటు వ్యాధి టికాను రైతులందరూ తమ పశువులకు ఉపయోగించుకోవాలన్నారు.