MDK: ఖేడ్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇవాళ ఎమ్మెల్యే సంజీవరెడ్డి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించారు. పెద్దశంకర్ పేట మండలం మూసాపేట్, లక్ష్మాపూర్, కోళ్లపల్లి, మార్కెట్పల్లి, టెంకటి తదితర గ్రామాల్లో కరెంటు ట్రాన్స్ఫార్మర్లను అమర్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటి వినియోగదారుడికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇచ్చామని తెలిపారు.