TG: రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీసీ సంఘం నేతల మధ్య కొట్లాట జరిగింది. ఈ నెల 18న బంద్కు మద్దతు ఇవ్వాలని.. ఆర్ కృష్ణయ్య, BJP అధ్యక్షుడు రామచందర్ రావుతో కలిసి బీసీ నేతలు బీజేపీ ఆఫీస్కు వచ్చారు. అయితే ఫొటోల విషయంలో పరస్పర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బీసీ సంఘం నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.