CTR: గంగాధర నెల్లూరు మండలంలో ఎమ్మెల్యే డా.ధామస్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా బలిజ కండ్రిగ నుంచి బెంగళూరు నూతన బస్సు సర్వీసును ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రయాణీకులు వెన్సన్ బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.