W.G: ఇటీవల రాజమండ్రిలో జరిగిన 69వ స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి అండర్ 17 బాక్సింగ్ పోటీల్లో తణుకు మండలం మండపాక జడ్పీ పాఠశాల విద్యార్థి ఎ. దేవా కాంస్య పతకం సాధించినట్లు హెచ్.ఎం కె.ఫణిశ్రీ తెలిపారు. ఈనెల 11 నుంచి 15 వరకు జరిగిన ఈ పోటీల్లో పాఠశాల నుంచి పూజ, దీపిక, నాగ గణేష్, లోహిత్, దేవా పాల్గొన్నారు. దేవా, శిక్షణ ఇచ్చిన పిడి సంకు సూర్యనారాయణను అభినందించారు.