SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు రాచర్ల బొప్పాపూర్, రాచర్లగోల్లపల్లి, అల్మాస్పూర్, రాజన్నపేట, హరిదాస్నగర్, బుగ్గరాజేశ్వరతండా తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, నాయకులు లక్ష్మణావు, పాల్గొన్నారు.