HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ప్రధాన మూడు పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. కాంగ్రెస్ నవీన్ యాదవ్, BRS మాగంటి సునీత, BJP దీపక్ రెడ్డి అభ్యర్థుల మధ్య పోటి రసవత్తరంగా సాగనుంది. ప్రధాన మూడు పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఎన్నికల వరకు ఒకే నియోజకవర్గంలో పాగా వేసి, ప్రచారం చేయాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్ర ప్రజల చూపు జూబ్లీ వైపు మళ్లింది.