మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో ఓ సినిమా రాబోతుంది. ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో మలయాళ నటి మాళవిక మోహన్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు మేకర్స్ మాళవికను సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పారట.