HNK: అంగన్వాడీల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలంలో బుధవారం నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని, ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు.