VZM: కొత్తవలస మండలం బలిఘట్టం ఎంఎస్ఎంఈ పార్కును జిల్లా కలెక్టర్ఎస్.రాం సుందర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. పార్క్ అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పలు అధికారులు పాల్గొన్నారు.