TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి బీజేపీ అధిష్టానం ఎట్టకేలకు ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డి పేరును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల మధ్యనే గట్టి పోటీ నెలకొంది.