MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియం నిర్మాణం కోసం సత్యనారాయణ రెడ్డి రూ.12 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. 4 వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన భావోద్వేగంగా మాట్లాడుతూ.. ‘ఈ నేల పుట్టిన బిడ్డగా పాలమూరు విశ్వవిద్యాలయం వేదికపై మాట్లాడటం నాకు గొప్ప గౌరవంగా ఉంది. ఒకప్పుడు వలసల కోసం పేరుగాంచిన పాలమూరు, ఇప్పుడు అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.