సత్యసాయి: హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి శనివారం పావగడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన శనీశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఎంపీని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.