ప్రకాశం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూల్ పర్యటన సందర్బంగా అన్ని డిపోలకు చెందిన బస్సులను ఆర్టీసీ అధికారులు కర్నూల్‌కు తరలిస్తున్నారు. పొదిలి డిపోలో బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.రోజూ అనేక పనులు, చదవుల నిమిత్తం ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన పరిస్థితి… బస్సులు లేకపోవడంపై ప్రయాణికులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు.